16, జూన్ 2017, శుక్రవారం

ప్రాఫిట్ యువర్ ట్రేడ్ చూస్తున్నారా ?

ఈ మధ్య టి వి 5 వారి స్టాక్ మార్కెట్ ఉదయపు కార్యక్రమం లో (ఉదయం 8 30 గంటలకు ) ప్రతిరోజూ వేల్యూ బయ్ అంటూ రోజుకో పిక్ ఇస్తున్నారు .. ఇది మొన్ననే స్టార్ట్ అయ్యింది .. అంటే రెండు పిక్స్ చెప్పారు ... అవి

1. ప్రెసిషన్  వైరస్
2. జై కార్ప్

వీరి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యు ట్యూబ్ ఛానల్ చూడండి ...

మీ సంపదను రెట్టింపు చేసే స్టాక్స్ అంటూ సూచించారు ... గమనించండి

కేఈఐ ఇండస్ట్రీస్ఫినొలెక్స్ కేబుల్స్నాట్కో ఫార్మాకరూర్ వైశ్యా బ్యాంక్వీఐపీ ఇండస్ట్రీస్మదర్సన్ సుమి సిస్టమ్స్వీఎస్‌టీ టిల్లర్స్ & ట్రాక్టర్స్ఐనాక్స్ విండ్ 

సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి