7, నవంబర్ 2017, మంగళవారం

కొత్త సమాచారం తో మళ్ళీ మీ ముందుకు ...

ఈ మధ్య ఏమీ విషయం లేకపోవడం వల్లనూ, కొద్దిగా బిజీగా ఉండటం వల్లనూ, ఇంట్లో సిస్టం కీ బోర్డు పాడైపోవడం వల్లనూ, ... ఇంకా మరికొన్ని చిన్న చిన్న కారణాల వల్లనూ, ... బ్లాగ్ లోకి రావడం జరగలేదు.  

ఈ మధ్యనే మన "multibaggerstocks.co.in " లో మళ్ళీ స్టాక్స్ మంత్లీ ఇంకా ఇయర్ లీ ... ఇవ్వడం జరిగింది... ఆ ఇన్ఫర్మేషన్ మీకు సకాలంలో అందించలేందుకు క్ష్యంతవ్యుణ్ణి.  ... దానికీ కారణం ఉంది.. అది తరువాత... ముందు ... ఈ మల్టి బ్యాగ్గర్ సంగతి చూద్దాం... 

ఈ నెల కోసం రికమండ్ చేసిన స్టాక్స్ ... 
ఎస్ ఐ ఎల్ ఇన్వెస్ట్మెంట్స్ 
గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ 
ఆంధ్రా సుగర్స్ 
మానాక్షి యా స్టీల్స్ 

ఈ సంవత్సరం కోసం స్టాక్స్ ... 

ఇండియా గ్లైకోల్స్ 
గుజరాత్ ఆల్కలీ కెమికల్స్ 
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ 
గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ 
మానాక్షి యా స్టీల్స్ 
సర్దా ఎనర్జీ & మినరల్స్ 
విశాఖ ఇండస్ట్రీస్ 
యూనివర్సల్ కేబుల్స్ 
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 
కోల్ టే పాటిల్ డెవెలపర్స్ 
దంపూర్ సుగర్ మిల్స్ 
ఆంధ్రా సుగర్స్ 
సకుమా ఎక్సపోర్ట్స్ 
ఎస్ ఐ ఎల్ ఇన్వెస్ట్మెంట్స్ 
పనామా పెట్రో కెమ్ 

...  ... 

ఇక నాకు సంబంధించిన ... స్టాక్ మార్కెట్ లో కొత్త విషయం గురించి ... 

అదే ... చాలామంది ఎరిగే ఉంటారు ... 5 పైసా డాట్ కామ్ ... 

దీంతో బ్రోకరేజ్ కేవలం పది రూపాయలు మాత్రమే... ఎంత విలువ గల స్టాక్స్ కొన్నా, పది రూపాయలకే బ్రోకరేజ్ దీనిలో ప్రత్యేకత ... ఐతే ఇతర పన్నులు మాత్రం యథాతథం ... ముఖ్యంగా సెక్యూరిటీ ట్రాన్సక్షన్ టాక్స్ ఇంట్రా డే కి డెలివరీ కి బాగా తేడా ... టెస్టింగ్ కోసమైతే http://www.adigitalblogger.com/5paisa-brokerage-calculator/ వెబ్ సైట్ చూడండి ... 

నా స్టాక్ ట్రేడింగ్ జీవితంలో తొలిసారిగా ప్రతి రోజూ, రెండు వారాల పాటు, కేవలం 30 వేల రూపాయలతో , దాదాపు ప్రతిరోజూ రోజుకు వంద రూపాయల చొప్పున కనిష్టంగా, మొత్తం రెండు వారాలకు గాను మూడు వేల రూపాయలు సంపాదించడం దీని ద్వారా సాధ్యమైంది.   రిజిస్ట్రేషన్ కూడా సులభం ... పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాన్సల్ల్డ్ చెక్, ఉంటె చాలు ... 650 రూపాయలు చార్జెస్ ... సంవత్సరానికి 400 రూపాయలు ... 

ఇంట్రా డే కి 15 రెట్లు మార్జిన్ ... డెలివరీ కి 2 నుండి 5 రెట్లు మార్జిన్... (స్టాక్స్ లిస్ట్ ఇస్తాడు)  ... సో.. 
ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ట్రై చేయండి ... 

బై ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ... 
మీ 
మురళి 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి