బ్లాగ్ మిత్రులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
2019 ... మిశ్రమ ఫలితాలను ... ఒకింత ఎక్కువ చేదు ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి.. అంత మాత్రాన ఆగిపోలేం కదా.. మరిన్ని ప్రయోగాలు చేస్తూ , ఫలితాలను మిత్రులతో పంచుకుంటూ ... 2020 సంవత్సరంతో 20 - 20 (ట్వంటీ ట్వంటీ ) ఆడేయడానికి సమాయత్తమవ్వాలి ... తప్పైతే చేయడం తప్పు కాదు ... చేసిన తప్పును చేయకుండా కొత్త తప్పులు చేస్తూ ముందుకు పోవాలి. ..
యధావిధిగా ఈ సంవత్సరానికి కొన్ని స్టాక్స్ మీద దృ ష్టి పెట్టమని భాగస్వామ్య విపణి పండితులు (షేర్ మార్కెట్ అనలిష్టులు ) చెబుతున్నారు ...
అదానీ గ్రీన్ ఎనర్జీ, గుజరాత్ గ్యాస్, మహానగర గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్, హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ , అల్ట్రా టెక్ సిమెంట్, రామ్ కో సిమెంట్ , గ్యాబ్రియల్ ఇండియా , మదర్సన్ సుమీ, ... వసంత్ కుమార్ గారు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్, ;
క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, కోరోమండల్ ఇంటర్నేషనల్, బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్, ఎన్ ఎమ్ డి సి , ఇండియన్ సుక్రోజ్, లోటస్ ఐ హాస్పిటల్, ... కుటుంబరావు గారు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్, ;
నూతన సంవత్సరానికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతూ ...
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి