నెల ప్రారంభం లో లేదా 30 రోజుల ముందు వచ్చేలా ... నెలాఖరు ముగింపు తేదీ లేదా 30 రోజుల తరువాత ముగింపు తేదీ (Expiry Date Month end or after 30 Days )
కాల్ మరియు ఫుట్ At the money దగ్గర సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి.
కాల్ మరియు ఫుట్ అవుట్ అఫ్ మనీ మరియు ఇన్ ది మనీ వద్ద దాదాపు సెల్ ఆర్డర్ కు సగానికి వచ్చేట్లుగా బై ఆర్డర్స్ ప్లేస్ చేయాలి.
Expiry Date వరకూ వేచి ఉండి అప్పుడు క్లోజ్ చేయాలి.
ఫిబ్రవరి 1 న ట్రేడింగ్ ప్రారంభిస్తే 13 వ తారీకుకి కింద చూడండి ... 4925 రూపాయల లాభం వచ్చింది
ఈ మాత్రం లాభం ఉన్నా క్లోజ్ చేసేయ వచ్చు ... ఒకవేళ నష్టం కనిపిస్తుంటే మరో బయ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ద్వారా నష్టం తగ్గించు కోవచ్చు లేదా లాభము గ మార్చుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి