మార్చి నెల కి సంబంధించిన కొత్త ట్రేడ్ ఫిబ్రవరి లోనే ప్రారంభించాం కదా ... కొత్తగా యాడ్ చేసిన ట్రేడ్స్ లో రూ 7245/- సంపాదించగలిగాం . మరి రెగ్యులర్ ట్రేడ్ లో చుడండి పైన ఉన్న పట్టికను ... రూ 2228/- లాభం వచ్చింది కదా ... మొత్తానికి రూ 10,223/- చాలదా?
పోనీ యాడ్ చేసిన ట్రేడ్స్ లేవనుకున్నా ఒక వారం లోపే రూ. 2,228/- ... సరిపెట్టుకుందాం
దీనిని ఈ రోజుతో ముగిద్దాం ... రేపటి నుండి కొత్త ట్రేడ్ ను గమనిద్దాం
ఉంటా మరి
మురళీ కృష్ణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి