నేనూ ... నా తేజమ్మ ... |
ఎడారిలో అక్కడక్కడా కనిపించే నీటి బుగ్గలను "వీచికలు " అంటారు ... అలాగనే దూరం నుండి చూస్తే "వీచికల్లా" కనిపించే ఎండ మావులను "మరీచికలు" అంటారు ... ప్రస్తుత పరిస్థితులలో ఏ టి ఎం లో వంద నోట్లు "మరీచికలు" గా మారి సాధారణ జనాల ప్రాణాలను ఉస్సురనిపిస్తున్నాయి ... పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన మరియు సామాన్య ప్రజలకు భవిష్యత్తులో లాభించే నిర్ణయమైతే కావచ్చు గాక ... ఎక్కువ సంఖ్యలో సామాన్యులు దీనికి మద్దతు ఇవ్వవచ్చు గాక ... కానీ ఏడ్చే వాడికి అవకాశమిస్తున్నట్టు చిల్లర నోట్ల సమస్యను సాధ్యమైనంత త్వరగా సమర్ధవంతంగా పరిష్కరించ లేకపోతే ప్రజాగ్రహానికి ఆజ్యం పొసే శక్తులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ...
సరే ... ఇక ఈ వారం షేర్ గురు స్టాక్
** కిల్ బర్న్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ... ప్రస్తుత ధర ... 53 . 40
** మన మల్టి బ్యాగర్ స్టాక్స్ పోర్ట్ ఫోలియో లో ఉన్న "సునీల్ హైటెక్ ఇంజనీర్స్ " 1 షేర్ కు మరొక షేర్ బోనస్ రూపం లో లభిస్తుంది ...
** రేపటి స్టార్ సిప్ : ఏ బి సి బెదిరింగ్స్ లిమిటెడ్
ఇంకేముంది ... ఇంతే ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి