22, మే 2010, శనివారం

తేజస్విని .... ఫోటో గాలరీ ....

ముక్కు పుడక ముస్తాబు...

కడియం పూల తోటలో ...




5, మే 2010, బుధవారం

పౌడర్ డబ్బా పెరిగిపోయింది...

బేబీ పౌడర్ పిల్లల కు వాడుతుంటాం కదా... పాత డబ్బా నిండు కాగానే, కొత్తది కొంటాం.. అది మనకు మామూలు విషయమే.. అలాగే మా పాపకు కూడా ఈ మధ్యనే పాత డబ్బా లో పౌడర్ అయి పోయిందని.. కొత్తది కొన్నాను. సాయంత్రం ఇంటికి రాగానే మా పాప సీరియస్ గా "నాన్నా... నా పౌరార్ పెరిగి పోయింది.." అంటూ చెప్పడం ప్రారంభించింది.. పౌడర్ డబ్బా పెరిగి పోవడమేమిటి.. నాకేమీ అర్థం కాలేదు... తీరాతరువాత తెలిసిన విషయం ఏమిటంటే అంతకు ముందు ఏభై గ్రాముల డబ్బా... ఇప్పుడు వంద గ్రాముల డబ్బా కొన్నాం ... సైజు పెరిగింది కదా.. అదీ విషయం...
...
మురళి.