30, మార్చి 2014, ఆదివారం

బ్లాగ్ మిత్రులకు జయ నామ సంవత్సర "ఉగాది " శుభాకాంక్షలు 

15, మార్చి 2014, శనివారం

చిన్న జోక్

టీచర్ ప్రశ్న :  ఒరేయ్ రాము ... ఒక పిజ్జా ఇంకా ఒక యాపిల్ మెడ మీద నుండి కిందకు పడేసా వనుకో ... రెండిటి లో ఏది ముందు నెల చేరుతుంది ?
రాము : పిజ్జా మేడం ...
టీచర్ : ఎందుకని ?
రాము : ఎందుకంటె పిజ్జా ఫాస్ట్ ఫుడ్ కదా !







7, మార్చి 2014, శుక్రవారం

వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు

వారెన్ బఫెట్ ... ప్రపంచ షేర్ మార్కెట్ దిగ్గజం ... ప్రతి ఏడూ టాప్ 5 ధనవంతుల్లో ఒకరుగా ఉండే అయన ప్రతి మాటా ఒక ఆర్థిక పాఠం


అయన చెప్పిన కొన్ని సూత్రాలు


1. ఎట్టి పరిస్టితులలోనూ డబ్బు పోగోట్టుకోకు
2. పై రూల్ ను ఎప్పటికీ మర్చిపోకు ....


ఇంకా


1. నచ్చిందని అవసరం లేకపోయినా ఒకటి కొంటె , భవిష్యత్తులో అవసరం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది
2. పొదుపు అందరూ చేస్తారు ... కానీ ఖర్చులు పోగా మిగిలిన దాన్ని పొదుపు చేస్తారు ... కానీ మీ సంపద పెంచుకోవాలంటే మాత్రం పొడుపులు చేయగా మిగిలిన దాన్ని ఖర్చు పెట్టండి
3. రాబోయే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారంటే మీరు కావలసినంత సంపాదించడం లేదన్నమాట ... ఈ మాటతో మీలో మొదలవ్వల్సింది బాధ కాదు ... కొత్త ఆదాయాల కోసం అన్వేషణ ...