1, జనవరి 2020, బుధవారం

కొత్త సంవత్సరం లో కి ... కోటి ఆశలతో ..


బ్లాగ్ మిత్రులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు 

2019 ... మిశ్రమ ఫలితాలను ... ఒకింత ఎక్కువ చేదు ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి.. అంత మాత్రాన ఆగిపోలేం కదా.. మరిన్ని ప్రయోగాలు చేస్తూ , ఫలితాలను మిత్రులతో పంచుకుంటూ ... 2020 సంవత్సరంతో 20 - 20 (ట్వంటీ ట్వంటీ ) ఆడేయడానికి సమాయత్తమవ్వాలి ... తప్పైతే   చేయడం తప్పు  కాదు ... చేసిన తప్పును చేయకుండా కొత్త తప్పులు చేస్తూ ముందుకు పోవాలి.  .. 

యధావిధిగా ఈ సంవత్సరానికి కొన్ని స్టాక్స్ మీద దృ ష్టి పెట్టమని భాగస్వామ్య విపణి పండితులు (షేర్ మార్కెట్ అనలిష్టులు ) చెబుతున్నారు ... 

అదానీ గ్రీన్ ఎనర్జీ, గుజరాత్ గ్యాస్, మహానగర గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్, హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ , అల్ట్రా టెక్ సిమెంట్, రామ్ కో సిమెంట్ , గ్యాబ్రియల్ ఇండియా , మదర్సన్ సుమీ, ... వసంత్ కుమార్ గారు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్, ;

క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, కోరోమండల్ ఇంటర్నేషనల్, బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్, ఎన్ ఎమ్ డి సి , ఇండియన్ సుక్రోజ్, లోటస్ ఐ హాస్పిటల్, ... కుటుంబరావు గారు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్, ;

నూతన సంవత్సరానికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతూ ... 

మురళి