9, సెప్టెంబర్ 2013, సోమవారం

బ్లాగ్ మిత్రులకు ....

వినాయక చవితి శుభాకాంక్షలు  

శ్రీ ... గణేశా .... 
బోల్డన్ని కోర్కెలు .. తీర్చగలవా .... 
 
1. షేర్ మార్కెట్ బాగు పడాలి . 
2. రూపాయి  పెరగాలి 
3. నిత్యావసరాల ధరలు కంట్రోల్ లో ఉండాలి ... 
4. ఆంధ్ర రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలి . 
5. ముఖ్యంగా ఇందు దేశం (ఇండియా) బాగుపడాలి ... 
 
నీ దయ ... మా ప్రాప్తం ... 
 
మురళి