నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆగష్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం; జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం ... నవంవర్ 1 అంటే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ... అంటూ చదువు కున్నాను ... మొదటి రెండు రోజులు జెండా వందనం చేస్తే, మూడోది అంటే నవంబర్ 1 న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి దండలు వేయడం, భాష ప్రయుక్త రాష్ట్రాలలో మొదటిది ఆంధ్ర ప్రదేశ్ అని నాయకులూ ఉపన్యాసాలు ఇస్తుంటే వినటం నేర్చుకున్నాను
ఇప్పుడు హటాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటి కాదు ... జూన్ రెండు అంటే ఎలా ? రాష్ట్రాన్ని ముక్కలు చేసిన రోజుని పుట్టిన రోజని ఎలా అంటాం ... నాకు మాత్రం జీర్ణించుకోవడం కష్టం గా నే ఉంది ...
రేపు మరో ప్రాంతం వారు ఉద్యమం లేవదీసి మళ్ళీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే , మళ్ళీ ఆ రోజుని రాష్ట్రావతరణ దినోత్సవంగా నిర్నయిస్తారా ?
ఆలోచించండి ... కొత్తగా రాష్ట్రం ఏర్పడింది మనది కాదు ... వేరే వాళ్ళది ... మన అవతరణ దినోత్సవం రోజున బ్లాక్ డే గ జరుపుకునే వాళ్ళది ... మన రాష్ట్రావతరణ దినం నవంబర్ ఒకటి గానే ఉంచితే బాగుంటుంది ...
ప్లీజ్ ... నవంబర్ ఒకటి ని కాల గర్భం లోకి తోసేయ్యకండి ....
మురళి