7, ఫిబ్రవరి 2009, శనివారం

షేర్ మార్కెట్ - నా అనుభవాలు

అనుభవాలు అనేది చాల పెద్ద మాటే కాని, నా లాంటి సగటు మధ్య తరగతి జీవికి పెద్ద అనుభవం క్రిందే లెక్క.


౨౦౦౭ చివరలో సెన్సెక్స్ మంచి ఊపు మీద వున్నప్పుడు అంటే ఇరవై వేలు దాటి వుందనుకుంటా.... అప్పుడు మొదటి సారిగా మ్యూచువల్ ఫండ్స్ ద్వార ప్రవేసించానీ వింత లోకం లోకి. దీనికి సంబంధించి చాల విషయాలు వ్రాయాలి

ఈ తెలుగు ను ఇంగ్లీషులో టైపు చేస్తూ ఎక్కువ వ్రాయలేను గాని, కొంచం కొంచం గా ప్రతిరోజూ వ్రాస్తుంటాను. ఈ రోజుకి ఇది చాలు.

మీ

మురళి.

1 కామెంట్‌:

  1. అలాగా..అప్పట్లో నేను కొన్న పది రూపాయల యూనిట్లు ఇప్పుడు నాలుగికి దిగి పోయాయి. చాలా బొక్క పడింది. కానివ్వండి... రాయండి...

    రిప్లయితొలగించండి