7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

దీనిపై ఒక లుక్కేయండి ...

కొన్నా కొనక పోయినా మ్యూచువల్ ఫండ్స్ లో ఏమైనా మంచివి ఉంటాయా అని చూస్తుంటాను అప్పు డప్పుడూ ... అదిగో అప్పుడు కనిపించింది ఈ మ్యూచువల్ ఫండ్ ...

ICICI PRUDENTIAL EXPORTS & OTHER SERVICES FUND (G)

 దీనికి సంబంధించిన వివరాలు క్రింద ...

Returns వివరాలు ...

ఒక నెలకి ... 2. 1 ;  మూడు నెలలకి  ... 11. 2 ;  ఆరు నెలలకి - 27. 5 ;  ఒక సంవత్సరానికి ... 45. 1
ఐదు సంవత్సరాలకి ... 28

ప్రస్తుత NAV - 27. 94

 ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే Portfolio వివరాలు

ఫార్మా - 40 శాతం ;  టెక్నాలజీ - 40 శాతం ; debt - 1. 64 ; Cash - 18. 61

ఇప్పటి వరకూ చూస్తె బాగానే ఉంది ... ప్రస్తుత పరిస్తితులలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే రంగాల పరిస్తితి కూడా బాగానే ఉంది .. ఏయే కంపెని లలో ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే క్రింది మనీ కంట్రోల్ లింక్ ప్రెస్ చేయండి 

http://www.moneycontrol.com/mutual-funds/nav/icici-prudential-exports-and-other-services-fund/MPI111

మరో సారి ... మరో ఇన్ఫర్మేషన్ తో కలుస్తా ...

మురళి
 

2 కామెంట్‌లు:

  1. sir..iam srujana homemaker..i follow ur blog regularly..u give very useful information about funds.. i want some information ..do i need to have demat acoount compulsory..can i get a demat account through online.what is the procedure to get a demat account..and i want to invest 6000/- per month for 10years in ICICI prudential focused blue chip and Birla sunlife front line equity..can u tell me the exact procedure to invest in them..thanks and regards..srujana

    రిప్లయితొలగించండి
  2. Dear Srujana ! Thank you for your view about my blog. To invest in Mutual Funds particularly, no need to open Demat Account. If you trade or invest in shares it is compulsory. Anyway, you can buy/sell Mutual Funds through Demat Account also. But, my suggestion if you want to invest in Mutual Funds go through "Blue Chip Corporate Investment Center Ltd" who have many offices through out India. If you call them their representative will come and complete formalities by collecting cheque and you can get every month your Unit Statement. If you have want to buy these Mutual Funds through any other broker, you can do the same. Anyway you can feel free to call me for any clarification - My Mob No.9866552409 Thank you...

    రిప్లయితొలగించండి