2, అక్టోబర్ 2016, ఆదివారం

ఈ నెల కోసం ... స్టాక్స్ ...

గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు ... 
(గాంధీ జయంతి అనేసరికి స్వచ్ఛ భారత్ అని, మోడీ గారు సర్వీస్ టాక్స్ కు స్వచ్ఛ భారత్ సెస్ కలిపేసి, ఇంకా కృషి కళ్యాణ్ సెస్  కూడా చేర్చి 15% చేసి పడేసారు ... ఒక రూపాయి చొప్పున సైనికుల కోసం అంటూ మరో పధ్ధతి లో దండుకోవడం ప్రారంభించారు ... ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అని అంటే మరో రూపం లో సామాన్య జనం దగ్గర నుండి దండుకోవడానికి "లాల్ బహదూర్ సెస్ " అని మరో రూపాయి లాగుతారేమో అని డౌట్ గా ఉంది ... )

సరే ... ఇప్పుడు అక్టోబర్ కోసం మల్టి బాగర్ స్టాక్స్ వివరాలు ... 
1. శేష సాయి పేపర్స్ & బోర్డ్స్ లిమిటెడ్ ... రూ . 475 /- కు అటూ ఇటూ 
2. ఐ జి పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ... రూ 194 /- కు అటూ ఇటూ 
3.  యుఫ్లెక్స్ లిమిటెడ్ ... రూ 282 /- కు అటూ ఇటూ

Here are our Top Stock Picks which have the potential to do well in October 2016.

  1. Seshasayee Paper & Boards Ltd. (NSE Price as on 30 September 16:00 pm: Rs. 474.90)
  2. I G Petrochemicals Ltd. (NSE Price as on 30 September 16:00 pm: Rs. 193.65)
  3. Uflex Ltd. (NSE Price as on 30 September 16:00 pm: Rs. 282.30)
ఇంకా ... 

2017 సంవత్సరానికి గానూ మల్టి బాగర్ స్టాక్స్ ను ఈ నెలాఖరులోగా సూచిస్తారని తెలియ జేశారు ... 

... 

మరి షేర్ గురు మాటేమిటి ?

అక్కడికే వస్తున్నా ... 
ఈ వారం స్టాక్ ... 
ప్రకాష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ... ధర 51 రూపాయలు 
రేపటి స్టార్ సిప్ 
బాంబే డైయింగ్ & ఎం ఎఫ్ జి కంపెనీ లిమిటెడ్ 

ఇంకా ... ఇంకా ... మన మల్టి బ్యాగర్ స్టాక్స్ లో సూచించబడిన  "బ్యాంకో ప్రొడక్ట్స్ " గురించి "షేర్ గురు " గాసిప్స్ శీర్షికలో లో ప్రచురించిన ఆర్టికల్  మన కోసం ... 



సో, హ్యాపీ ఇన్వెస్టింగ్ 

మురళి. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి